Monday, December 23, 2024

కొత్త టెలికామ్ చట్టం

- Advertisement -
- Advertisement -

ఎమర్జెన్సీలో కేంద్రం నెట్ వర్క్ లను స్వాధీనం చేసుకోగలదు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నేడు(శనివారం) కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక ఎమెర్జెన్సీ సమయంలో ఏ టెలికమ్యూనికేషన్స్ సర్వీసులు లేక నెటవర్క్లనైనా కేంద్రం స్వాధీనం చేసుకోగలదు. కేంద్ర ప్రభుత్వ అధికారి లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారి టెలికమ్యూనికేషన్స్ లేక నెట్ వర్క్ లను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోగలరు. ఏ టెలికామ్ ప్లేయర్ అయినా ప్రభుత్వం నుంచి అధికారాన్ని పొందాల్సి వస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News