Thursday, December 26, 2024

రెండో వన్డేలో టీమిండియా ఓటమి..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : రెండో వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు చిత్తుగా ఓడింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 76 పరుగుల తేడా ఘోరపరాజయాన్ని మూ టగట్టుకుంది. టీమిండియా బ్యాటర్లలో రాధా యాద వ్(48), సైమాఠాకూర్(29)లు తప్ప మరెవరూ రాణించకపోవడంతో 47.1 ఓవర్లలోనే 183 పరగులకే చాపచుట్టేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ మహిళలు సుజీ బ్యాట్స్(58), జార్జ్ ఫ్లిమ్మర్(41), సోఫియా డివైన్(79), మ్యాడీ గ్రీన్(42)లు బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది న్యూజిలాండ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News