Thursday, January 2, 2025

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

- Advertisement -
- Advertisement -

పుణే: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టామ్ లాథమ్ 15 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. విల్ యంగ్ 18 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో డెవన్ కాన్వే(44), రచిన్ రవీంద్ర(04) బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో ఒక మ్యాచ్  గెలిచి కివీస్ 1-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News