Monday, December 23, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

- Advertisement -
- Advertisement -

నేపియర్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి-20 సిరీస్‌లో భాగంగా మూడో టి20లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో వాషింగ్టన్ సుందర్‌కు బదులుగా హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే భారత జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. న్యూజిలాండ్ జట్టుకు టిమ్ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News