Monday, December 23, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

- Advertisement -
- Advertisement -

సిడ్ని: టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా తొలి సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మైదానంలో పిచ్‌పై తడి లేకపోవడంతో న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News