Monday, December 23, 2024

World cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతుంది. రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్ టీమ్: జానీ బయిస్ట్రో, డావిడ్ మిలాన్, జోయ్ రూట్, హరీ బ్రూక్, జోస్ బట్లర్, లైమ్ లివింగ్ స్టోన్, మోయిన్ అలీ, శామ్ కరన్, క్రిష్ వోక్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

న్యూజిలాండ్ టీమ్: డేవన్ కాన్వే, విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, డారీల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలీప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నార్, జేమ్స్ నీశమ్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News