- Advertisement -
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు న్యూజిలాండ్ 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్ నైట్ స్కోరు 198/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్.. మరో 57 పరుగులు మాత్రమే చేసి 255 స్కోరు వద్ద ఆలౌటైంది. భారత స్పిన్నర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు, జడేజా మూడు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
- Advertisement -