Wednesday, January 22, 2025

కష్టాల్లో శ్రీలంక.. 10 ఓవర్లకు ఐదు వికెట్లు

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆఖరి లీగ్ మ్యాచుల్లో శ్రీలంక జట్టు తడబడుతోంది. మ్యాచ్ లో ట్రెండ్ బౌల్డ్ విజృంభించడంతో ఒకే ఓవర్లో కెప్పెన్ కుశాల్ మెండిస్ 6, సమరవిక్రమ 1 ఔటయ్యారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో ఐదో బంతికి ఓపెనర్ నిస్సంక 2 ను టిమ్ సౌథీ పెవిలియన్ కు పంపాడు.

లాకీ ఫెర్గూసన్‌ డెలివరీని కవర్స్‌ మీదుగా కుశాల్‌ పెరీరా ఎడ్జ్‌ చేయడంతో మిచెల్‌ సాంట్నర్‌ మంచి రన్నింగ్‌ క్యాచ్‌ పట్టడంతో కివీస్‌కు ఊపిరి పీల్చుకుంది. కుశాల్ పెరీరా 28 బంతుల్లో 51 పరుగుల తర్వాత ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఎంజెలో మాథ్యూస్(4) ధనంజయ డి సిల్వా(4) ఉన్నారు. శ్రీలంక పది ఓవర్లో 74 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. గడిచిన ఐదు ఓవర్లలో శ్రీలంక 34 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది.

న్యూజిలాండ్ vs శ్రీలంక లైవ్ స్కోర్: 10 ఓవర్ల తర్వాత శ్రీలంక 74/5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News