Monday, December 23, 2024

టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం లేకపోలేదు. ఈ మ్యాచ్ లో ఓడితే కివీస్ సెమీస్ అవకాశాలు జటిలంగా మారతాయి. ఇక శ్రీలంక  ఈ మ్యాచ్ లో గెలిచినా, సెమీస్ చేరే అవకాశాలు లేవు.

న్యూజీలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.

శ్రీలంక జట్టు:
పాతుమ్ నిస్సంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ఎంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నె, మహేశ్ తీక్షణ, చమీర, దిల్షన్ మధుశంక.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News