Thursday, January 23, 2025

ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి

- Advertisement -
- Advertisement -

Newborns died at Rajasthan government hospital

బీవార్ : రాజస్థాన్ రాష్ట్రం లోని బీవార్ సిటీలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో రేడియంట్ వార్మర్లు వేడెక్కడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీరిద్దరూ 11, 4 రోజుల వయసు గల నవజాత శిశువులు. ఆస్పత్రిలో కరెంట్ పోవడంతో వోల్టేజి హెచ్చుతగ్గుల కారణంగా రేడియంట్ వార్మర్లు వేడెక్కాయి. వార్మర్‌కు తగిన వోల్జేజ్ 230 వోల్టేజ్‌లు అయితే హెచ్చుతగ్గుల తరువాత అది 332 వోల్టేజ్‌లకు చేరుకుందని కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ మీనా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News