Monday, December 23, 2024

మూడో వికెట్ కోల్పోయిన కివీస్

- Advertisement -
- Advertisement -

 

సిడ్ని: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా సెమీఫైనల్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కవీస్ పది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఫిన్ అలెన్ నాలుగు పరుగులు చేసి షాహిద్ అఫ్రిది బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. డెవాన్ కాన్వే 21 పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. గ్లెన్ ఫిలిప్స్ ఆరు పరుగులు చేసి నవాజ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కెన్ విలియమ్సన్ (23), డర్లీ మిచెల్ (05) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News