Monday, January 20, 2025

ఆయుష్ హెల్త్ ప్యాకేజ్ విస్తృతం

- Advertisement -
- Advertisement -

NHA Announces 2022 Health Benefit Package

365 కొత్త అంశాల జోడింపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ ఆరోగ్య అధీకృత సంస్థ (ఎన్‌హెచ్‌ఎ) 2022 హెల్త్ బెనిఫిట్ ప్యాకేజ్‌ను మారుస్తూ ప్రకటన వెలువరించింది. ఈ (ఎన్‌హెచ్‌ఎ ) న్యూవెర్షన్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ ప్యాకేజ్‌లో అదనంగా 365 ప్రొసిజర్లను జోడించారు. దీనితో ఈ ప్యాకేజ్‌లోని అంశాలు ఇప్పుడు 1949కి చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నూతన హెల్త్ ప్యాకేజీ పరిధిలో ఇకపై ప్రజలు నివసించే సిటీలు , చికిత్సలను బట్టి వేర్వేరు ధరల విధానాలు ఖరారు అవుతాయి. ఈ ప్యాకేజ్‌ను తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన ఆయుష్మాన్ భారత్ రెండు రోజుల సదస్సు సందర్భంగా లాంఛనంగా విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News