Thursday, December 19, 2024

పిఎఫ్‌ఐపై ఎన్‌ఐఎ దాడులు ఉద్ధృతం

- Advertisement -
- Advertisement -

NIA Raids on PFI underway in 7 states

పిఎఫ్‌ఐపై ఎన్‌ఐఎ దాడులు ఉద్ధృతం
7రాష్ట్రాల్లో 150మంది నిర్బంధం
రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
దాడులు జరిగిన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు
ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలో సోదాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఎన్‌ఐఐ దాడులు ఉద్ధృతం చేసింది. మంగళవారం నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి పిఎఫ్‌ఐతో సంబంధాలు ఉన్న 150మందికిపైగా కార్యకర్తలను నిర్బంధించారు. ముస్లిం తీవ్రవాద సంస్థగా పరిగణిస్తున్న ఎన్‌ఐఎ దేశవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలు, నేతలను అదుపులోకి తీసుకుంటుంది. ఉత్తరప్రదేశ్, రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసులుతో కలిసి ఎన్‌ఐఎ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఈనెల దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ అధికారుల బృందాలు దాడులు నిర్వహించి మంది పిఎఫ్‌ఐ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాల పోలీసులు కూడా సహకరించడంతో ఎన్‌ఐఎ సోదాలు వేగవంతం చేసింది. 25మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలో 10మందిని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 57మందిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో 30మంది, 21మంది, 10మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు కర్ణాటకలో అదుపులోకి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, పోలీసులు సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించారని అడిషనల్ లెఘైక్టర్ జనరల్‌ప్రశాంత్‌కుమార్ తెలిపారు. 57మందిని అదుపులోకి తీసుకుని సమాచారం మేరకు ఇతర రాష్ట్రాల్లో దాడులు నిర్వహించినట్లు శాంతిభద్రతల వెల్లడించారు. కాగా పిఎఫ్‌ఐ సంస్థ కేరళలో ఏర్పడింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పిఎఫ్‌ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అసోం సిఎం హిమంత బిశ్వ శర్మ సందర్భంగా దేశంలో శాంతిభద్రలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న పిఎఫ్‌ఐను కేంద్ర ప్రభుత్వ నిషేధించాలని కోరారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ పోలీసులు సోదాలు నిర్వహించారు. నిజాముద్దీన్, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి సంబంధం ఉన్న అరెస్టు చేశామని పోలీస్ అధికారి తెలిపారు. పోలీసులు దాడులు నిర్వహించిన ప్రాంతాల్లో బలగాలను మోహరించామని మధ్యప్రదేశ్‌లోని జిల్లాల్లో సంబంధాలు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మధ్యప్రదేశ్ హోం మంత్రి మిశ్రా తెలిపారు. యాంటి టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్), ఎన్‌ఐఎ దాడి చేసి గుజరాత్‌లో పదిమందిని తీసుకున్నారు. పిఎఫ్‌ఐకి చెందిన రాజకీయ పార్టీ డెమొక్రటిక్ ఆఫ్ ఇండియా నెలల క్రితమే అహ్మదాబాద్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది.

NIA Raids on PFI underway in 7 states

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News