Thursday, January 23, 2025

విశ్వ సుందరి కిరీటం ‘షెన్నిస్ పలాసియోస్’ దే

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న ‘మిస్ యూనివర్స్’ కిరీటం ఈ ఏడాది నికరాగ్వా దేశవశమైంది. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ ‘మిస్ యూనివర్స్ -2023’ టైటిల్ దక్కించుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. 72వ విశ్వ సుందరీ పోటీలలో 84 మంది అందగత్తెలు పోటీల్లో ఉన్నారు. థాయ్ లాండ్ కు చెందిన అంటోనియా పోర్సిల్డ్ రెండో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియాకు చెందిన మోరియా విల్సన్ మూడో స్థానంలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News