Monday, December 23, 2024

ఐకాన్ ఉమెన్‌గా ఇందిర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతి మహిళ స్వశక్తితో ఎదగాలని స్త్రీ నిధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఇందిర కోరారు. సంస్కృతి మహిళ సంస్థ 35వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఐకాన్ ఉమెన్ 2023 అవార్డులను రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేసిన మహిళలకు అందజేశారు. ఐకాన్ ఉమెన్ అవార్డును స్త్రీ నిధి రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ప్రదానం చేశారు. తనకు గుర్తింపునిచ్చి అవార్డును రాష్ట్ర మహిళలకు అంకితం చేస్తున్నట్లు ఇందిర వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News