Monday, November 18, 2024

సరికొత్త రికార్డు 24000 పాయింట్లను దాటిన నిఫ్టీ 50 సూచీ

- Advertisement -
- Advertisement -

79000కు పైన ముగిసిన సెన్సెక్స్

మార్కెట్ కు ఊతం ఇచ్చిన అల్ట్రాటెక్ సిమెంట్, ఆర్ఐఎల్, ఐటి స్టాకులు

ముంబై: నేడు (గురువారం) మధ్యాహ్నం 12:15 గంటలకు  నిఫ్టీ 50 తొలిసారి 24000 మార్కును దాటింది. సెన్సెక్స్ కాసేపు 79013 అత్యధికతని తాకింది. కాగా నిఫ్టీ 50 ఇండెక్స్ 23000 నుంచి 24000 తాకడానికి దాదాపు 23 సెషన్లు తీసుకుంది. లాభపడిన షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ టిఐఎం, గ్రాసిం ఇండస్ట్రీస్, ఎన్ టిపిసి, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో ఎల్ టి, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషెర్ మోటార్స్, డివిస్ ల్యాబ్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్  ఉన్నాయి.

నిఫ్టీ 50 లోని  35 షేర్లు పెరుగగా(అడ్వాన్స్ డ్), 15 షేర్లు నష్టపోయాయి(డిక్లయిన్డ్). కాగా మారని(అన్ ఛేంజ్డ్) షేర్లు జీరో.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News