Friday, January 24, 2025

డౌన్ ట్రెండ్ లో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు వరుసగా ఆరో రోజున కూడా నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు డౌన్ ట్రెండ్ లోనే పయనించాయి. సెన్సెక్స్ 638.45 పాయింట్లు లేక 0.78 శాతం పతనమైస 81050 వద్ద ముగిసింది. నిఫ్టీ 24694.35 వద్ద ముగిసింది. 597 షేర్లు పెరుగగా, 3289 షేర్లు పతనమయ్యాయి. 117 షేర్లు మార్పులేకుండా ముగిశాయి.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం కూడా మార్కెట్ పతనానికి ఓ కారణం. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News