Monday, December 23, 2024

పోలీసులపై దాడి చేసిన 100 మంది నైజీరియన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్ దేశస్తులు ఢిల్లీ పోలీసులపై దాడి చేశారు. అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో 100మందికిపైగా వచ్చి పోలీసులను చుట్టుముట్టి ముగ్గుర్ని విడిపించే ప్రయత్నం చేశారు. పోలీసులపై వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఈ గందరగోళంలో ఇద్దురు నిందితులు తప్పించుకున్నారు. వీసా గడువు ముగియడంతో యాంటీ డ్రగ్స్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News