Wednesday, January 22, 2025

నా కుమార్తె నిహారికవైపు ఏ తప్పూ లేదు: నాగబాబు

- Advertisement -
- Advertisement -

Niharika Did Not Do Anything Wrong Says Naga Babu

హైదరాబాద్: పుడింగ్ అండ్ మింక్ పబ్ ఘటనపై నాగబాబు స్పందించారు. సమయవేళల పరిమితికి మించి పబ్ నడిపారు. సమయవేళలకు మించి నడపడంతో పబ్ పై పోలీసుల చర్యలు తీసుకున్నారు. నా కుమార్తె నిహారికవైపు ఏ తప్పూ లేదని నాగబాబు స్పష్టం చేశారు. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. మీడియాలో అవాస్తవాలకు తావు ఇవ్వకూడదనే స్పందిస్తున్నా.. అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరుతున్నాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News