Wednesday, January 22, 2025

ఆ రైసు మిల్లులను ఎందుకు సీజ్ చేయడంలేదు: నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా గోదావరి రైతులకు న్యాయం జరగకపోతే ఉరే గతి అని టిడిపి ఎంఎల్ఎ నిమ్మల రామనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడారు. రైతుల దగ్గర దౌర్జన్యంగా వసూలు చేస్తున్న డబ్బు తిరిగి పంపిస్తే పోలీస్ అధికారుల బూట్లు పాలిష్ చేస్తామన్నారు. కలెక్టర్ ఆత్మాభిమానం ఉంటే సెలవు పెట్టి వెళ్లిపోవాలన్నారు. రైతును ఎర్రిపప్ప అన్న మంత్రి కారుమూరి క్షమాపణలు చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. దోపిడీ చేస్తున్న రైస్ మిల్లులను ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు.

Also Read: ముత్తిరెడ్డిపై కూతురు ఫిర్యాదు… కంటతడి పెట్టిన ఎంఎల్‌ఎ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News