Wednesday, December 25, 2024

డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం కె పార్డిలో విషాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అక్కడికక్కడే యువకుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News