Sunday, March 30, 2025

ఎసిబి వలకు చిక్కిన డిప్యూటీ ఎంఆర్ఒ

- Advertisement -
- Advertisement -

కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని తహాసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ ఎంఆర్ఒ ఎసిబి వలకు చిక్కారు. కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్న 35 గుంటల భూమి పట్టా కొరకు 15,000 లంచం ఇవ్వాలని ఎమ్మార్వో రాజేశ్వరీ డిమాండ్ చేశాడు. రూ.9 వేలు డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్యకు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.  ఎసిబి డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News