Monday, December 30, 2024

రాష్ట్రపతి ముర్ముతో నిర్మలా సీతారామన్ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల్లో సీతారామన్ రాష్ట్రపతితో భేటీ కావడం విశేషం. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం వీరి సమావేశం ఫోటోను ట్వీట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News