Wednesday, January 22, 2025

పార్లమెంట్ కు చేరుకున్న నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో కేంద్రమంత్రవర్గ సమావేశం కానుంది. కేంద్రమంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023 ఆర్థిక సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టానున్నారు. తొలుత లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం రాజ్యసభలో సమర్పిస్తారు. కాగా నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడం వరసగా ఇది అయిదో సారి. కాగా గత రెండు సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News