Monday, December 23, 2024

లోక్ సభలో ఆర్థిక సర్వే 2023-24ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు మాన్ సూన్ సమావేశాలు నేడు ఆరంభం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ లో ఆర్థిక సర్వే 2023-24ను, స్టాటిస్టికల్ అపెండిక్స్ తో పాటు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారత్ 8 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రగతి మార్గంలో వెళుతోందన్నారు. 2047నాటకి భారత్ అభివృద్ధి చెందిన దేశం కావడానికి ఓ రోడ్ మ్యాప్ కొత్త ప్రభుత్వం ఎకనామిక్ డాక్యుమెంట్ అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, వినియోగాన్ని పెంచే విధంగా సామాన్యుడికి ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందని ప్రీబడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News