Sunday, December 22, 2024

అదుపుతప్పిన కారు.. నిట్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్టేషన్ పరిధిలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో యుపికి చెందిన క్షతిరాజ్ (24) మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. వరంగల్ నిట్ లో చదువుతూ నిన్న హైదరాబాద్ కు వచ్చాడు క్షతిరాజ్. కారు అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకంది. కేసు నమోదు చేసుకున్న ఓయు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News