Wednesday, January 29, 2025

డబ్ల్యూపీఎల్‌ లీగ్‌: వేలానికి హాజరైన నీతా అంబానీ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారవేత్తలలో నీతా అంబానీ ఒకరు. వచ్చే ఏడాది (2024) జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ కు సంబంధించి ముంబయిలో శనివారం వేలం నిర్వహించారు. ముంబయి జట్లు తరుపున రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్, ముంబయి ఇండియన్స్ యజమాని అయిన నీతా అంబానీ టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొన్నారు. ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యుపి వారియర్స్ జట్లు పాల్గొన్నాయి. ఆమె నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News