Sunday, January 12, 2025

నీతా అంబానీకి ‘ బ్రాండ్ ఇండియాకు అత్యుత్తమ సేవల అవార్డు’ ప్రదానం

- Advertisement -
- Advertisement -

ముంబై: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్‌పర్సన్ శ్రీమతి నీతా ముఖేష్ అంబానీని శనివారం(డిసెంబర్ 7, 2024) ముంబైలో జరిగిన ‘CNBC-TV18 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ (IBLA)2024’ 20వ ఎడిషన్‌లో “బ్రాండ్ ఇండియాకు అత్యుత్తమ సేవల” అవార్డుతో సన్మానించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ అవార్డును శ్రీమతి నీతా ముఖేష్ అంబానీకి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News