Monday, December 23, 2024

ఆ విషయంలో మొదటి, ఏకైక సౌత్ ఇండియన్ హీరో

- Advertisement -
- Advertisement -

 

Nithiin Hindi Dubbed Films Cross 2.3 Billion Views in Youtube

యంగ్ హీరో నితిన్ యూట్యూబ్‌లో తన హిందీ డబ్బింగ్ చిత్రాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో నితిన్ అరుదైన ఘనతను సాధించాడు. యూట్యూబ్‌లో 2.3 బిలియన్ల వ్యూస్ పొందిన మొదటి, ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్. యూట్యూబ్‌లోని వివిధ ఛానెళ్లలో అతని హిందీ డబ్బింగ్ చిత్రాలన్నీ 2.3 బిలియన్లకు పైగా వ్యూస్ పొందాయి. ఇక నితిన్ తాజాగా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిందీ రైట్స్ కోసం ఇప్పటికే నమ్మశక్యం కాని ఆఫర్లు రావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News