Monday, December 23, 2024

నితిన్ ‘మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

Nithiin's Macherla Niyojakavargam First Look Poster Out

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ న‌టిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం’. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతీశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నితిన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో నితిన్ క‌లెక్ట‌ర్‌ సిద్ధార్థ్ రెడ్డిగా న‌టించ‌నున్నాడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

Nithiin’s Macherla Niyojakavargam First Look Poster Out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News