Monday, December 23, 2024

‘భారత్ ఎన్‌క్యాప్’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..
దేశీయ వాహన భద్రతా ప్రమాణాలను మెరుపర్చే కార్యక్రమం: కేంద్ర మంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ : వాహన భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు భారత్ ఎన్‌క్యాప్(భారత్ కొత్త కా రు అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) కార్యక్రమాన్ని మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. 3.5 టన్ను ల వరకు మోటార్ వాహనాల రోడ్డు భద్రతా ప్ర మాణాలను మెరుపర్చడమే లక్షంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రా నుంది. ఇది భారత్ సొంత క్రాష్ టెస్టింగ్ భద్రతా కార్యక్రమం, ఎన్‌క్యాప్ విధానం ఇతర దేశాల్లో పరీక్షల కంటే చౌకైనదని గడ్కరీ అన్నారు. స్టార్ రేటింగ్‌లు కొనుగోలుదారులకు వాహనాల నాణ్యతను అర్థం చేసుకొని, కొనుగోలు నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేస్తాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News