Sunday, December 22, 2024

మారిన నితీష్ కుమార్.. సోనియాతో మాట్లాడేందుకు నిరాకరణ

- Advertisement -
- Advertisement -

బిహార్ లో రాజకీయ పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ్ జోడోయాత్ర గురించి సోనియా గాంధీ నితీష్ కుమార్ కు ఫోన్ చేశారు. సోనియాతో మాట్లాడేందుకు నితీష్ నిరాకరించారు. దీంతో ఆయన బిజెపిలో చేరుతున్నారని ప్రచారం జోరందుకుంది. నితీష్ కుమార్ మహాగత్ బంధన్ లోనే కొనసాగుతారని ఆర్జేడీ ప్రకటిచింది. నితీష్ కూటమి నుంచి వైదొలిగితే తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఆర్జేడీ ఛీఫ్ తెలిపారు. నితీష్ ఆర్జేడీ, కాంగ్రెత్ తోనే ఉంటారని జేడీయూ కీలక నేత నీరజ్ కుమార్ వెల్లడించారు. నితీష్ ఏన్ డిఏ కూటమిలోకి వస్తున్నారన్న ఊహగానాలపై బిజెపి స్పందించింది. బిహార్ పరిస్థితులను కేంద్ర నాయకత్వం పర్యవేక్షిస్తోందని వెల్లడి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News