Sunday, December 22, 2024

బీహార్ సిఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ సిఎంగా నితీష్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. నితీష్ ప్రమాణ స్వీకారానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బిజెపి పెద్దలు హాజరయ్యారు. దీంతో బీహార్‌లో ఎన్డీఏ సర్కార్‌ కొలువు దీరింది. బిజెపి నుంచి డిప్యూటీ సీఎంలుగా విజయ్‌ సిన్హా, సామ్రాట్‌ చౌదరి ప్రమాణం చేయనున్నారు. 8మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీహార్‌లో భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News