Wednesday, January 22, 2025

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణం…

- Advertisement -
- Advertisement -

Nitish Kumar takes oath as Bihar CM for 8th time

పాట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా 8వ సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీలో బలబలాలు బిజెపికి (77), ఆర్‌జెడి(80), జెడియు(45), కాంగ్రెస్ (19), సిపిఐఎంఎల్(19), సిపిఐ(02), సిపిఎం(02), హెచ్‌ఎఎం(04) సీట్లు గెలుచుకున్నాయి. 164 సీట్లతో మహాఘట్‌భంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News