Monday, December 23, 2024

కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత

- Advertisement -
- Advertisement -

ప్రకటించిన బిఆర్‌ఎస్
అధినేత కెసిఆర్
లాసనందిత మృతితో
అనివార్యమైన ఉప ఎన్నిక

మన తెలంగాణ/హైదరాబాద్ : కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నికకు బిఆర్‌ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. లాస్య నందిత సోదరి నివేదితను బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ గు లాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలు, స్థా నిక నాయకులతో చర్చించిన అనంతరం లాస్య నందిత పే రును అధికారికంగా ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్ని కల్లో కంటోన్మెంట్ నుంచి ఎంఎల్‌ఎగా ఎన్నికైన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉపఎన్నిక కూడా జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News