- Advertisement -
బోధన్: నిజామాబాద్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం సృష్టిస్తుంది. బోధన్ బస్టాండ్ వద్ద ఆటో-బైక్ ఢీకొనడంతో వివాదం నెలకొంది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తితో ఆటో డ్రైవర్‌పై బైకిస్ట్ దాడి చేశాడు. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -