Monday, December 23, 2024

నిజామాబాద్‌లో లారీని ఢీకొట్టిన బస్సు…

- Advertisement -
- Advertisement -

ఆర్మూరు: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. రాయచూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News