Sunday, January 26, 2025

నిజామాబాద్‌లో మెడికో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజామాబాద్‌లో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరేసుకొని విద్యార్థి బలవన్మరణం చెందాడు. హర్ష అనే విద్యార్థి ఎంబిబిఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. మృతుడు మంచిర్యాల జిల్లా జిన్నారం వాసిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లవ్ ఎఫైర్‌తో చనిపోయాడా? లేక మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News