Thursday, January 23, 2025

నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. రథసప్తమి అనంతరం కొలనులో విగ్రహాలకు అభిషేకం చేశారు. అభిషేకం జరుగుతుండగానే కొలను ఇఒ వేణు ఈతకొట్టారు. ఇఒ వేణు ఈతకొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈతకొట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇఒపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడికి అభిషేకం చేస్తుండగా ఇఒ స్నానం ఆచారించాల్సిన అవసరం ఉందా? అని మండిపడుతున్నారు.

Also Read: రోడ్డు ప్రమాదం… 30 వేల లీటర్ల నూనె నేలపాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News