Friday, December 20, 2024

నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా వి. సత్యనారాయణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ నూతన పోలీసు కమిషనర్‌గా వి.సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో వి.సత్యనారాయణ హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపిగా పనిచేశారు. రామగుండం, కరీంనగర్ సిపిగా పనిచేశారు. ప్రస్తుతం రాచకొండ జాయింట్ సిపిగా ఉన్న వి.సత్యనారాయణను నిజామాబాద్ నూతన పోలీసు కమిషనర్‌గా నియమించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News