Tuesday, January 7, 2025

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు

- Advertisement -
- Advertisement -

రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి వివిధ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు:

1.బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్: 35944

2.కాంగ్రెస్ భ్యర్థి జీవన్ రెడ్డి:25957

3.టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిగోవర్దన్: 5751

రెండవ రౌండు పూర్తయ్యేసరికి బిజెపి అభ్యర్థి అరవింద్ 9987
ఓట్లతో ముందంజ

మొదటి రౌండ్ లో వివిధ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు:

1.బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్:7513
2.టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిగోవర్దన్:633
3.కాంగ్రెస్అభ్యర్థి జీవన్ రెడ్డి:4923

మొదటి రౌండు పూర్తయ్యేసరికి బిజెపి అభ్యర్థి అరవింద్ 2590
ఓట్ల ఆదిక్యం

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News