Monday, December 23, 2024

బీహార్ లో రోడ్డు ప్రమాదం… నిజామాబాద్ మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Nizamabad women dead in Bihar road accident

పాట్నా: బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ మృతి చెందింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 38 మంది యాత్రికులు కాశీకి వెళ్తుండగా బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతరాలు వెల్మల్ గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News