Monday, December 23, 2024

3న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం

- Advertisement -
- Advertisement -

Sheik Rashid Khan
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఏప్రిల్ 3న చేపడతామని అంతరంగిక మంత్రి షేఖ్ రషీద్ మంగళవారం తెలిపారు. ఇస్లామాబాద్‌లో ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు. ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని సోమవారం జాతీయ అసెంబ్లీ సమావేశం సందర్భంగా సమర్పించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News