Monday, December 23, 2024

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్ తగిలింది. బిఆర్ఎష్ పార్టీకి చెందిన మునిసిపల్ చైర్మన్ నర్సింలు వైస్ చైర్మన్ తాటి గణేష్ లపై శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఎట్టకేలకు 36 మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేతులెత్తడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బిఆర్ఎస్ పార్టీకి 13 మంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మొత్తం మహబూబ్నగర్ కౌన్సిల్లో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News