Sunday, December 22, 2024

యాదాద్రి మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసం

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి భువనగిరి: యాదాద్రి (యాదగిరిగుట్ట) మున్సిపాలిటీలో బిఆర్ఎస్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ పై తోటి వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్దమయ్యారు. ఇటీవల చైర్మన్ పదవి హామీతో పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి చేరారు. ఏడాది వరకు మున్సిపాలీటీల్లో అవిశ్వాసం లేదన్న ఇటీవల మంత్రి కెటిఆర్ అన్న మాటలను సైతం పట్టించుకోకుండా అవిశ్వాస తీర్మానం కోసం యాదాద్రి రాజకీయ నాయకులు సిద్దమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News