Sunday, December 22, 2024

కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించం: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంసిఆర్ హెచ్ఆర్డీలోని ఖాలీ స్థలాన్ని వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్ లో కార్యాలయాన్ని ఉపయోగించుకుంటానని సిఎం తెలిపారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమన్నారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News