Monday, December 23, 2024

కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షం లేదు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

No Opposition Without Congress: Kharge

ఢిల్లీ: కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షం లేదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల ఐక్యతను దెబ్బతీయలేకే సమావేశానికి వెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇడి విచారణ వ్యవహారంలో తాము ఎవరి మద్దతు కోరలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ విపక్ష పార్టీలో చిలిక ఏర్పడింది. మమతా మీటింగ్ చాలా మంది హాజరు కావడం లేదు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి ఆఫ్ షాక్ ఇచ్చింది. ఇవాళ్లి విపక్షాల సమావేశానికి ఆప్ దూరంగా ఉంది. విపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌ను పిలవడంతో కొన్ని పార్టీలు దూరంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోమని టిఆర్‌ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News