Monday, December 23, 2024

ఢిల్లీ సిఎంకు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. అరెస్టు నుంచి కేజ్రీవాల్ కు మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు సూచించింది. ఈడీ తీవ్ర చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కేజ్రీవాల్ పిటిషన్ లో కోరారు. కేజ్రీవాల్ పిటిషన్ పై ఈడీని హైకోర్టు వివరణ కోరింది. కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 22కు వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News