Monday, December 23, 2024

బిజెపిని కూకటివేళ్లతో పెకలిస్తాం

- Advertisement -
- Advertisement -

CM KCR press meet on Union budget

బంగాళాఖాతంలో కలిపేస్తాం

బిజెపికి సిగ్గు శరం అంటూ ఏమీ లేవు, తరచు అబద్ధాలు పేలుతుంటే ఎవరైనా, ఏమైనా అనుకుంటారేమోననే ఆలోచన కూడా దానికి లేదు, ఛీ ఛీ చాలా దరిద్రమైన పార్టీ, భారత సమాజం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ఈ దరిద్రపు పార్టీని కూకటివేళ్లతో పెకలించి బంగాళాకాతంలో పడేయాల్సిందే, ఈ పనిని వందశాతం మేం చేస్తాం, ఆ పార్టీ నేతలకు పొగరు బాగా నెత్తికెక్కింది, ఎవరి మీద పడితే వారి మీద కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు, దేశానికి ఏది అవసరమో అది తప్పకుండా చేసి చూపిస్తాం, ఆ పార్టీ దుర్మార్గాలను భరిస్తూ కూర్చోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు, త్వరలో ఉద్యమిస్తాం, ఇది ప్రజాస్వామ్యం, మోడీ పాలనతో ఏ వర్గమూ సంతృప్తిగా లేదు, ఆయన పాలన అంతా బడాబాబులకు దోచిపెట్టడానికే సరిపోతుంది, దేశంలో అన్ని వనరులు సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటని అందించలేని దుస్థితిలో కేంద్రం ఉంది

                                                                                             ముఖ్యమంత్రి కెసిఆర్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News