- Advertisement -
ఢిల్లీ: ఇన్‌కం ట్యాక్స్‌పై కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది. రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు 15 శాతం పన్ను విధించారు. రూ.16లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20శాతానికి పెంచారు. రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25% పన్ను ఉంటుందని స్పష్టం చేశారు. రూ.24 లక్షలు పైబడిన వారికి 30 శాతం పన్ను ఉంటుంది. రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా కానుంది.
- Advertisement -